మెంతి కూర లాభాలు తెలిస్తే కచ్చితంగా తింటారు..!

సాధారణంగా చాలా మంది మెంతి కూర తినడానికి అంతగా ఇష్టపడరు.
కానీ, మెంతి కూర వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
మెంతి ఆకులలో ‘మిటమిన్ కె’ అధిక మొత్తంలో ఉండి ఎముకలు దృడంగా ఉండేలా చేస్తుంది.
ఈ ఆకుల వల్ల గుండెకు చాలా మేలు జరుగుతుంది. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తగ్గుతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అలాగే మెంతి ఆకులు బరువు తగ్గడానికి సహాయపడతాయి. 
జీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశం తక్కువ.