చింత చెట్టు బెరడు, కాయలు, గింజలు వంటి వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని అందరికీ తెలిసిందే.

అయితే వేసవిలో మార్కెట్లో విరివిగా దొరికే చింత చిగురు తినడం వల్ల ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణుల సలహా.
చింత చిగురును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి పలు రకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది.
చర్మ సమస్యలతో బాధపడేవారు చింత చిగురు తినడం వల్ల ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మంచి ఫలితాలు కలిగేలా చేస్తాయి.
చింత చిగురును తరచూ తీసుకోవడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ పెరగడంతోపాటు షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది.
చింత చిగురు రసాన్ని తాగడం వల్ల చర్మ క్యాన్సర్ నుండి ఉపశమనం పొందవచ్చు.
ఇందులో విటమిన్ A పుష్కలంగా ఉన్నందున రేచీకటి వంటి సమస్యలు తగ్గి కంటి చూపు మెరుగుపడుతుంది.
చింత చిగురును తినడం వల్ల ఆరోగ్యంగా ఉండమే కాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.