థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు.. ఈ ఆహారాలను అస్సలు తినకూడదు

మన శరీరంలో థైరాయిడ్ ముఖ్యమైన గ్రంధి.
థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు.. ఈ ఆహారాలను అస్సలు తినకూడదు
ఇది మన గ్రోత్ డెవలప్‌మెంట్ వంటి యాక్టివిటీస్ కంట్రోల్ చేసే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది
థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు.. ఈ ఆహారాలను అస్సలు తినకూడదు
తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనిని హైపోథైరాయిడిజం అంటారు.
ఈ సమస్యతో బాధపడేవారు కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదు. అవేంటో ఇక్కడ చూద్దాం.
రెడ్‌ మీట్‌, ఐరన్-రిచ్ ఫుడ్స్ కూడా తినకూడదు.
పాల ఉత్పత్తులు, జ్యూస్‌లకు చాలా దూరంగా ఉండాలి.
సోయా మిల్క్‌, కాఫీని కూడా తాగకూడదు.