ఎండాకాలం వచ్చేసింది.. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. ఫ్రిజ్ లేకుండానే నీరు చల్లగా ఇలా చేయవచ్చు.

కుండలో నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది.
మీరు వాటర్ స్టోర్ చేసే బాటిల్స్ కు తడి గుడ్డని చుట్టండి. ఇలా చేయడం వల్ల నీరు చల్లగా అవుతాయి.
ఇక వాటర్ బాటిల్స్‌కి పొడవైన సాక్సులు తొడగండి.. దీని వలన నీరు త్వరగా చల్లబడతాయి.
ఇన్సులేటెడ్ బాటిల్స్ వాడొచ్చు. దీని వల్ల నీరు చల్లబడుతుంది.