ఆత్మ విశ్వాసం లేకపోవడం వల్ల కొన్ని సార్లు చాలా దూరం ప్రయాణించాలిసి ఉంటుంది.

ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు నమ్మండి.
మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ చాలా ముఖ్యం.
ఏదయినా కొత్త పని నేర్చుకునేటప్పుడు తప్పులు చేసిన భయపడకండి.
ఇతరులు ఫాలో అవుతున్న స్టైల్ మీరు ఎప్పటికి ఫాలో అవ్వకండి
డ్రెస్సింగ్ సెన్స్‌పై దృష్టి పెట్టడం అస్సలు మర్చిపోవద్దు.