రోజుకొక యాపిల్ తీసుకుంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళాసిన అవసరం లేదు.

ఉదయం పూట రోజూ 4 బాదం తీసుకుంటే క్యాన్సర్ రాదు.
పడుకునే ముందు గ్లాసు పాలు తాగితే వెన్ను నొప్పులు తగ్గిపోతాయి.
నీరసంగా ఉన్న వారు రోజుకు 2 ఖర్జురాలు తీసుకుంటే బలంగా ఉంటారు.
భోజనం చేసిన ఒక గంట తర్వాత నిమ్మ రసం తీసుకోండి. దీని వల్ల యాక్టీవ్‌గా ఉంటారు.
సులువుగా చేసే పనుల్లో కూడా నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.