తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు ఓపెన్ చేశారు

ఉమ్మడి పాలమూరు జిల్లా జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు
హైదరాబాద్ నుంచి మూసీ నదికి భారీగా వరద పెరగడంతో సూర్యాపేటలో ఉన్న మూసీ ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరిచి నీటిని విడుదల చేశారు.
ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వార్ పూర్తిగా నిండింది. అలుగు పోస్తూ సుందరంగా మారింది
తుపాకుల గూడెం బ్యారేజ్ 59 గేట్లు ఎత్తి 7,90000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు
తెరుచుకున్న శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ గేట్లు
గడ్డెన్న వాగు ప్రాజెక్టు 3 గేట్లు ఓపెన్
నిజామాబాద్ : కౌలాస్​ నాలా ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన దృశ్యం