తెలుగు రాష్ట్రాల్లోని ఫేమస్ శివాలయాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లోని ఫేమస్ శివాలయాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లోని ఫేమస్ శివాలయాలు ఇవే..
హిందువులు మాఘమాసం బహుళ చతుర్దశి రోజున 'మహా శివరాత్రి' పండుగ జరుపుకుంటారు.
తెలుగు రాష్ట్రాల్లోని ఫేమస్ శివాలయాలు ఇవే..
పురాణాల ప్రకారం మహా శివరాత్రిని పరమశివుడికి అత్యంత ప్రీతిరకమైన రోజుగా చెబుతారు.
తెలుగు రాష్ట్రాల్లోని ఫేమస్ శివాలయాలు ఇవే..
ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఫేమస్ శివాలయాలేవో తెలుసుకుందాం.
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.
యాగంటి ఉమా మహేశ్వర ఆలయం: ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు అర్ధనాదీశ్వర రూపంలో దర్శనం ఇస్తారు.
సంగమేళ్వర ఆలయం: ఇక్కడ స్వామివారు వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తారు.
కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయం: ఇక్కడ శివయ్యను త్రికుటాచలేశ్వరునిగా కొలుస్తారు.
వేములవాడ రాజన్న: రాజరాజేశ్వరుడిగా దర్శనం ఇస్తాడు.
ఛాయ సోమేశ్వర ఆలయం: ఈ ఆలయంలో శివ లింగంపై సూర్యరశ్మితో సంబంధం లేకుండా నీడ పడుతుంది.
రామప్ప: కాకతీయుల కాలం నాటి ఈ ఆలయం యునెస్కో గుర్తింపు పొందింది.
కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం: ఇక్కడ స్వామివారిని స్వయంగా శ్రీరాముడే ప్రతిష్టించారని చెబుతారు.