ఉదయం అలారం పెట్టుకుని నిద్ర లేస్తే జరిగేది ఇదే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు!

ఉదయం అలారం పెట్టుకుని నిద్ర లేస్తే జరిగేది ఇదే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు!

ఉదయం అలారం పెట్టుకుని నిద్ర లేస్తే జరిగేది ఇదే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు!
ప్రస్తుతం అంత బిజీ బిజీ జీవితం అయిపోయింది. దీంతో కొందరికి తినడానికి నిద్ర పోవడానికి కూడా సమయం లేకుండా పోయింది. ఉదయాన్నే అలారం పెట్టుకుని ఉదయాన్నే లేచి రెడీ అయి ఉద్యోగాలకు వెళుతుంటారు.
ఉదయం అలారం పెట్టుకుని నిద్ర లేస్తే జరిగేది ఇదే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు!
చాలా మంది ఉదయం తొందరగా లేవాలనుకుంటే అలారం పెట్టుకుని నిద్ర లేస్తుంటారు. మరికొందరైతే అలారం మోగినా కానీ ఆపేసి మళ్లీ అలాగే పడుకుంటారు.
ఉదయం అలారం పెట్టుకుని నిద్ర లేస్తే జరిగేది ఇదే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు!
అయితే అసలు అలారం పెట్టుకోవడం వల్ల పలు ప్రమాదకర సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.
నిద్రలో ఉండగానే మోగే అలారం శబ్దం గుండె సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది.
అలాగే తరచూ ఆ సౌండ్ వినడం వల్ల రక్తపోటు పెరగడంతో పాటు బ్రెయిన్‌పై ఒత్తిడి పడుతుంది. అలారం వల్ల నిద్ర చక్రానికి ఆటంకం ఏర్పడుతుంది. దీంతో రోజంతా చికాకుగా అనిపిస్తుంది.
ఒక్కోసారి అలారం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మోగడం వల్ల ప్రేజర్ పెరిగి హైపర్ టెన్షన్ అవుతారట. దీంతో గుండె పోటు వస్తుంది.
అలారం సౌండ్ వల్ల కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీంతో పలు సమస్యలు వస్తాయి.
కాబట్టి అలారం పెట్టుకోకుండా సూర్యుడు ఉదయించే, సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవడం మంచిదట.