గ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశులవారు తస్మత్ జాగ్రత్త!
నవంబర్ 8న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడ నుంది.
నాలుగు రాశులకు శుభ ఫలితాలు ఉండగా, 4 రాశులకు అశుభ సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ గ్రహణం కారణంగా, కుంభ రాశి, వృశ్చిక, కర్కాటక, మిధున రాశి వారికి శుభ ఫలిలాలు ఉంటాయి.
మేష, మకర, కన్యా, వృషభ రాశులకు అశుభ ఫలితాలు ఉండనున్నట్లు పండితులు చెప్తున్నారు.