రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తే.. జీర్ణక్రియ సమస్యలు వస్తాయట.

సమయానికి భోజనం తీసుకోకపోవడం వల్ల.. శరీరంలో ఫ్యాట్ బాగా పెరిగిపోతుందట. దీని వల్ల బరువు పెరుగుతారు.
డిన్నర్‌ ఆలస్యంగా తీసుకుంటే అధిక బీపీ, డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉంది.
సమయం కానీ సమయంలో తినడం వల్ల .. ఆహారం సరిగ్గా జీర్ణం కాకా .. నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది.
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే.. మెదడుపై ప్రభావం పడుతుంది.