రాత్రి 9 తర్వాత ఆహారం తింటున్నారా? అయితే తప్పకుండా క్యాన్సర్ బారిన పడుతారంటూ హెచ్చరిక..!
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
అయితే మనం తినే ఆహారపు అలవాట్లు కూడా క్యాన్సర్ వ్యాధికి కారణమని అని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ నివేదిక తెలిపింది.
ముఖ్యంగా రాత్రి 9 తర్వాత ఆహారం తీసుకునేవారు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారట.
ఇలా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20 రెట్లు పెరుగుతుందట. నైట్ మద్యం సేవించి లేదా ప్రాసెస్ చేసిన ఫుడ్ తినే వ్యక్తుల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ.
రాత్రి భోజనం, నిద్ర మధ్య దాదాపు 2 గంటల గ్యాప్ ఉండాలి. గ్యాప్ లేకుండా తినడం, నిద్ర పోవడం వల్ల క్యాన్సర్ వస్తుందట.
అలాగే పొట్టకు సంబంధించిన వ్యాధులు, పేగుల్లో ఇన్ఫెక్షన్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది.
ఈ క్యాన్సర్‌కు జంక్ ఫుడ్ ప్రధాన కారణమని.. ఫాస్ట్ ఫుడ్‌లో హైడ్రోజన్ కొవ్వు , కృత్రిమ స్వీటెనర్ ఉపయోగిస్తారు. అవి శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ కణాలను పెంచుతాయి.
ఫాస్ట్ ఫుడ్ త్వరగా జీర్ణం కాదు. దీని వల్ల పెద్ధ పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.