వీటిల్లో టీ/కాఫీలు తాగుతున్నారా? అయితే క్యాన్సర్ తప్పదు!

వీటిల్లో టీ/కాఫీలు తాగుతున్నారా? అయితే క్యాన్సర్ తప్పదు!

వీటిల్లో టీ/కాఫీలు తాగుతున్నారా? అయితే క్యాన్సర్ తప్పదు!
బయట టీ/కాఫీలు తాగినప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ కప్పుల్లో తాగుతుంటారు.
వీటిల్లో టీ/కాఫీలు తాగుతున్నారా? అయితే క్యాన్సర్ తప్పదు!
అయితే వీటిల్లో వేడి వేడి టీ/కాఫీ తాగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
వీటిల్లో టీ/కాఫీలు తాగుతున్నారా? అయితే క్యాన్సర్ తప్పదు!
ప్లాస్టిక్ కప్పుల తయారీలో కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తారు.
వీటిలో వేడి పానీయాలు పోసినప్పుడు కప్పుల నుంచి ఆ రసాయనాలు రియాక్షన్ జరుగుతుంది.
దీంతో ఆ రసాయానాలు టీతో పాటు మన లోపలికి వెళ్లి శరీరంలోని సహజ హార్మోన్ల పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి.
ఫలితంగా క్యాన్సర్, గుండెపోటు తదితర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
అందుకే.. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ కప్పుల్లో తాగకపోవటమే మంచింది.