చాలా మంది స్వీట్స్ తింటే షుగర్ వ్యాధి వస్తుంది.. తినకూడదని చెబుతుంటారు

కానీ స్వీట్స్ తినడం ద్వారా డయాబెటీస్ రాదు అంటున్నారు వైద్య నిపుణులు
షుగర్ వ్యాధి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సామర్ధ్యం తగ్గినపుడు వస్తుంది.
రక్తంలో చక్కెర మోతాదు పెరగడాన్ని డయాబెటిస్ అంటారు, కాని ఇది ఓ లక్షణం మాత్రమే.
షుగర్ వ్యాది శరీరంలో కార్బోహైడ్రేట్, కొవ్వు, ప్రోటీన్, మినరల్ మరియు వాటర్ మొదలైన అన్ని జీవనక్రియలను ప్రభావితం చేస్తుంది