బెండకాయ తిన్నాక ఇవి తింటున్నారా? అయితే బొల్లి మచ్చలు రావడం ఖాయం?

బెండకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిలో ఐరన్, జింక్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం ఆమ్లాలు వంటివి పుష్కలంగా ఉంటాయి.
బెండకాయ క్యాన్సర్ గుణాలను కూడా కలిగి ఉంటుంది.
అయితే ఈ కూరగాయతో ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ పరిమితిలో తీసుకోకపోతే శారీరక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మూత్రపిండాల్లో స్టోన్స్ ఉన్నట్లయితే లేడీస్ ఫింగర్ తినడం వల్ల అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది.
బెండకాయను అధికంగా తినడం వల్ల ఎసిడిటీ, ఉబ్బరం వంటివి తలెత్తే అవకాశం ఉంది. మోషన్స్ కూడా అవ్వొచ్చు.
సైనస్, దగ్గుతో బాధపడుతున్నవారు బెండకాయ తినకూడదు.
ముఖ్యంగా బొల్లి వ్యాధి ఉన్నవారు అస్సలు తినకూడదు. ఈ వ్యాధి ఉన్నవారి శరీరం రెండు రకాల రంగులు ఉంటాయి. వీరు వైద్యుల్ని సంప్రదించి మంచి ఆహారం తీసుకుంటే బెటర్.
బెండకాయ తిన్నాక వెంటనే కాకరకాయ, ముల్లంగి కూరగాయలు తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే కెమికల్స్ వల్ల రియాక్షన్స్ వచ్చి స్కిన్ మీద బొల్లి మచ్చలు వచ్చే చాన్స్ ఉందంటున్నారు నిపుణులు.
అలాగే బెండకాయ తిన్నాక పొట్లకాయ కూడా తినకూడదు. తిన్నట్లయితే వాంతులు, వికారం కలిగిస్తుంది.
పాలు తాగకూడదు. ముఖ్యంగా పిల్లల విషయంలో తప్పకుండా ఇవి పాటించినట్లయితే మేలు.