వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరిపోవాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే?

వర్షాకాలం వచ్చిందంటే చాలు బట్టలు ఆరబెట్టడం పెద్ద సమస్యగా మారుతుంది.
వాతావరణం చల్లగా ఉండటం వలన బట్టలు త్వరగా ఆరవు.
అయితే వర్షాకాలంలో ఈజీగా బట్టలు ఆరాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందేనంట.
1. ఇంట్లో కాస్త గాలి తగిలే ప్లేస్‌లో బట్టలను ఆరేయాలి.
2.ఐరన్ బాక్స్ సహాయంతో బట్టలను సులభంగా ఆరబెట్టవచ్చంట.
3. మీ బట్టలు తడిగా ఉంటే హెయిర్ డ్రైయిర్ ఉపయోగించి బట్టలను త్వరగా ఆరబెట్టవచ్చంట.
4. వాషింగ్ మిషన్ సహాయంతో బట్టలు త్వరగా ఆరిపోతాయి.