అధికంగా మద్యం సేవించిన వ్యక్తి కళ్లు ఎర్రగా ఎందుకు ఉంటాయో తెలుసా?

మద్యం తాగిన వ్యక్తి కళ్లు ఎర్రగా మారడం మనం గమనిస్తుంటాం.
అలా ఎర్రగా ఎందుకు అవుతాయంటే?
ఆల్కహాల్ తాగిన వ్యక్తి రక్త నాళాలు వ్యాకోచించడం వలన రక్త సరఫరా పెరుగుతుందంట.
కంటి ఉపరితలంపై ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు వ్యాకోచించిచడం మొదలవుతుంది.
దీంతో అవి ఎర్రగా రక్తపు రంగులో కనిపిస్తాయి.
అందువలన ఆల్కహాల్ సెన్సిటీవ్ ఉన్న వారిలో లేదా మద్యం ఎక్కువగా సేవించిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుందంట.