వేసవిలో కచ్చితంగా తీసుకోవాల్సిన కూరగాయాలు ఏవో తెలుసా ?

వేసవి వచ్చేసింది. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాలి.
ఇక ఈ సమ్మర్‌లో మన శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి.
అయి వేసవిలో నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయంట.
వేవిలో ఎక్కువగా, కీరదోస, మెలన్స్ లాంటివి తీసుకోవడం వలన వేసవి సమస్యల నుంచి బయటపడవచ్చునంట.
ఆకుకూరలు, అవకాడో, పూదీన , క్యాబెజీ లాంటి కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదంట.