మన శరీరానికి కావాలిసిన పోషకాలు ఐరన్ కూడా ఒకటి ఐరన్ ఉన్న ఆహార పదార్ధాలు నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది.

పాలకూర , ఇతర ఆకు పచ్చ కూరగాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
అలాగే పచ్చి బఠాణీలు, ఆలు గడ్డలు , ఉల్లి కాడలు, బీన్స్ లో ఐరన్ ఉంటుంది.
టమాటాలను తినడం వల్ల 25% ఐరన్ పొందవచ్చు.
మటన్ లివర్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది.