తెలంగాణలో మొట్టమొదటి రైల్యే స్టేషన్‌ను ప్రారంభించింది ఎక్కడో తెలుసా?

తెలంగాణలోనే మొట్టమొదటి రైల్వే స్టేషన్‌ను నిజాం స్టేట్ రైల్వేశాఖను ఏరాలో 1869- 70 మధ్యలో నిర్మించారు.
అయితే దీనిని నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వేస్- NGSR గా పిలిచేవారు.
ఆ తర్వాత హైదరాబాద్‌లోని మొదటి రైల్వే లైన్‌ను వాడి నుండి సికింద్రాబాద్ మధ్య 1874లో ఏర్పాటు చేశారు.
అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్‌ను 1914-16 మధ్యలో నిర్మించారు.
హైదరాబాద్‌లోని నాంపల్లిలో 1907 లో రైల్వే స్టేషన్ ప్రారంభమైంది.