గ్రీన్ టీ ఏ సమయంలో తాగితే మంచిదో తెలుసా?

గ్రీన్ టీ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా బరువు తగ్గడానికి, అందమైన చర్మం కోసం చాలా మంది గ్రీన్ టీ తాగడానికి ఆసక్తి చూపుతుంటారు.
అయితే గ్రీన్ టీ మంచిది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తాగడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంట.
అందువలన భోజనానికి అరగంట ముందు, భోజనం అయ్యాక రెండుగంటల తర్వాత గ్రీన్ టీ తీసుకోవాలంట.
ఇలా తాగడం వలన అనేక లాభాలు ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.