సమంత, పూజా, రష్మిక ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసే‌వారో తెలుసా?

చాలా మంది ఇండస్ట్రీకి రాకముందు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు.
అయితే మన స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీకి రాకముందు, ఎక్కడ పని చేసేవారు, సంపాదన ఎంత, అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది.
మన స్టార్ హీరోయిన్స్ సినీ ఫీల్డ్‌కు రాకముందు ఏం చేసేవారో ఇప్పుడు తెలుసుకుందాం..
సమంత : సామ్ ఇండస్ట్రీకి రాకముందు, పాకెట్ మనీ కోసం పెళ్లిళ్లు, ఈవెంట్స్‌లో పనిచేసి రోజుకు 500 సంపాదించేది.
పూజ హెగ్దే : పూజ ఇండస్ట్రీ లోకి రాకముందు మోడలింగ్‌లో ఫ్యాషన్ ఐకాన్‌గా మారింది. 2010లో ఐ యామ్ షీ, మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో రెండవ రన్నరప్‌గా నిలిచింది.
రష్మిక మందన్న : రష్మిక ఇండస్ట్రీకి రాక ముందు మోడలింగ్ రంగంలో ఉండేది.
అనుష్క శెట్టి : అనుష్క శెట్టి సినీ ఇండస్ట్రీకి రాకముందు ఓ పాఠశాలలో యోగా టీచర్‌గా పని చేసింది.
నయనతార : నయన్ ఇండస్ట్రీకి రాకముందు టీవీఛానెల్‌లో యాంకర్‌గా పని చేసింది.