నిమ్మ తొక్కలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

నిమ్మకాయతోనే కాదు నిమ్మ తొక్కలతో కూడా మన ఆరోగ్యానిక చాలా లాభాలు ఉన్నాయి.
నిమ్మ తొక్కలో క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉండవం వల్ల ఒత్తిడి, బరువును తగ్గిస్తాయి.
వీటిలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది.
నిమ్మ తొక్క తినడం వల్ల శరీరంలోని టాక్సీన్స్ తొలగిపోయి ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి.
నిమ్మ తొక్కలను 30 నిమిషాలు ఉడబెట్టి ఆ నీటిని వడకట్టి ఉదయాన్నే తాగితే మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటివి దరి చేరకుండా ఉంటాయి.