చల్లని అరటిపండ్లు తీసుకోవడం వలన మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

అరటిపండ్లను ఫ్రిజ్‌లో పెట్టి తినవచ్చు.. అరటిపండ్లను ఫ్రిజ్‌లో పెట్టినంతమాత్రాన ఏమీ కాదు.
ఛాతీనొప్పి, కడుపులో అజీర్తి ఉన్న వారికి చల్లని పండ్లు ఉపశమనం కలిగిస్తాయి.
చల్లని అరటిపండ్లను తింటే.. రీఫ్రెష్ అయిన ఫీల్ వస్తుంది.
అరటిలో ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.
అరటిని కూడా చల్లగా చేసుకొని తినవచ్చనీ..దీని వల్ల నష్టం ఏమీ ఉండదని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.