మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

ఫస్ట్ టైమ్ శృంగారంలో పాల్గొన్నా లేదా ఇప్పటి నుంచి పాల్గొనాలనుకున్న వారు, మీ శరీరంలో వచ్చే మార్పుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.
అయితే సెక్స్ టైంలో నొప్పి రావడం చాలా సహజం. హైమన్ స్ర్టెచ్ వల్ల, అలాగే లూబ్రికెంట్ లేకపోవడం వల్ల నొప్పి వస్తుంది.
కొంతమందికి యోని కండరాలు బిగుతుగా ఉండడం వల్ల, సెక్స్ సమయంలో ఆందోళన చెందడం వల్ల పెయిన్ రావొచ్చు.
సెక్స్ సమయంలో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఇది గర్భాశయంలో సంక్రమణ కారణంగా నొప్పిని కలిగిస్తుంది.
ఫస్ట్ టైం శృంగారంలో పాల్గొనప్పుడు కొంతమందికి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి రక్తం రాకపోవచ్చు.
ఎందుకంటే అమ్మాయిలు గేమ్స్ ఆడినప్పుడు వారిలోని హైమెన్ చిరిగిపోవడం వల్ల రక్తం వస్తుంది. అది ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది.
సెక్స్ అనంతరం బాత్రూమ్‌కు వెళ్లినప్పుడు యోనిపై ఒత్తిడి పడి మూత్రాశయంలో నొప్పి వస్తుంది.
అలాగే మీ చనుమొలలో కూడా మార్పు రావడం, మీ రొమ్ము కణజాలం సైజ్ పెరగడం జరుగుతుంది.
యోనిలో తేలికపాటి దురద రావడం సాధారణం. కానీ ఈ దురద తరచూ వచ్చినట్లయితే అది కండోమ్‌లు, లూబ్రికెంట్లే ఈ అలెర్జీకి కారణమంటున్నారు నిపుణులు.