ఉంగరాన్ని ఏ వేలుకు ధరిస్తే ఏ ప్రయోజనమో తెలుసా..?

ఉంగరాలను ధరించడంలోనే శాస్త్రీయత ఉన్నదని మన పురాణాలు, సైన్స్ చెబుతుంది. అవేంటో చూద్దాం
చాలామంది కీర్తి, హోదాను కోరుకుంటారు. అలాంటి వాళ్లు మధ్య వేలికి బంగారాన్ని ధరించాలి.
బంగారం బలం, వేడిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
జలుబు, దగ్గు సమస్య ఉంటే చిటికెన వేలుకు బంగారాన్ని ధరించాలి.
ఏకాగ్రత లోపిస్తే చూపుడు వేలుకు బంగారాన్ని ధరించాలి. అలా చేస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
గర్భం దాల్చడంలో సమస్యలు ఉన్నవారు ఉంగరం వేలుకి బంగారపు ఉంగరాన్ని ధరించాలని పండితులు చెబుతున్నారు.
వివాహంలో సమస్యలను ఎదుర్కొంటున్న వారు బంగారు గొలుసు లేదా లాకెట్టు ధరించినట్లయితే దోషాలు పోయి అద్భుతాలు జరుగుతాయట.