సాధారణంగా ఎవ్వరికైనా సరే డబ్బు మీద మోజు ఉంటుంది. అందుకోసం ఏదో ఒక మార్గంలో డబ్బు సంపాదిస్తారు. ఇటీవల కాలంలో చాలా మంది చందనం చెట్లతో కూడా మనీ బాగానే కూడబెడుతున్నారు.
చాలా మంది రైతులు పొలం అంచున కొన్ని మొక్కలను నాటి సాగు చేస్తున్నారు. ఒక ఎకరంలో దాదాపు 600 మొక్కల వరకు నాటవచ్చు.
అయితే ఒక చందనం చెట్టు నుంచి ఎంత డబ్బు వెనకేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక చెట్టు నుంచి రైతు 15-20 కిలోల కలప సులభంగా లభిస్తుంది.
ఒక మొక్క ధర 100 రూపాయల నుంచి రూ. 130 వరకు ఉంటుంది.
మార్కెట్‌లో కిలో చందనం ఖరీదు రూ.65 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. సులభంగా ఒక చెట్టు నుంచి 5-6 లక్షల రూపాయల వరకు పొందవచ్చు.
ఈ సాగు ద్వారా వచ్చే ఆదాయం 12 ఏళ్లలో రూ.30 కోట్లు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.