మహిళలు వెండి పట్టీలు ధరించడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

భారతీయ సంస్కృతిలో వెండి పట్టీలు ధరించడం ఒక భాగం. దీనికున్న సామాజిక ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
అయితే వెండి పట్టీలు అమ్మాయిల కాళ్లకు అందాన్ని కలిగించడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
గర్భసంచికి సంబంధించిన సమస్యలతో బాధపడేవారు వెండి పట్టీలు ధరిస్తే గర్భసంచి ఆరోగ్యంగా ఉంటుంది.
అలాగే కొంత మందికి నెలసరి సమస్యలు వేధిస్తుంటాయి. అలాంటి వారు పట్టీలను పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
కాళ్లకు వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల వాత, పిత్త, కఫ దోషాలు అదుపులో ఉంటాయట.
పీరియడ్స్ ఆలస్యంగా రావడం వంటివి ఎదుర్కొంటారు. వెండి పట్టీలు పెట్టుకుంటే పరిష్కారం ఉంటుందట.
మానసిక ఒత్తిడి వలన వచ్చే హర్మోన్ ఇంబాలెన్స్‌ను కూడా వెండి పట్టీలు తగ్గిస్తాయి.
మడమ నొప్పిని కూడా తగ్గించడంలో పట్టీలు సహాయపడతాయి. అలాగే రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి.
బలం లేక కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తాయి. అలా రాకూడదంటే పట్టీలు ధరించాలి.
వెండి ఆభరణాలు వేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెండిలో ఉండే లోహ‌గుణం, మ‌న‌లో ఇమ్యూనిటి ప‌వ‌ర్ పెరిగే విధంగా చేస్తాయి.