పానీ పూరీ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

రోడ్డు పక్కన బండ్లపై అమ్మే పానీ పూరీకి వీపరీతమైన డిమాండ్ ఉంది. చిన్నా పెద్ద సాయంత్రం వేళల్లో ఎంతో ఇష్టంగా తింటుంటారు.
అయితే పానీపూరీ తినడం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
తక్కువగా క్యాలరీలు ఉండే పానీపూరీని మధుమేహ వ్యాధిగ్రస్తులు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.
పానీపూరీలో మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ విటమిన్లు A, B-6, B-12, C ఉంటాయి. కాబట్టి ఇవి మన ఆరోగ్యానికి మంచి ఫలితాలనిస్తాయి.
వీటి తయారిలో జీలకర్ర, పూదీనా, ధనియాల పొడి ఉపయోగిస్తారు. కాబట్టి వీటిని తింటే నోటిపూత తగ్గుతుంది.
ఇందులో మామిడి, ఎండుమిర్చి, నల్ల ఉప్పు ఉండటం వల్ల ఎసిడిటీతో బాధపడేవారు వీటిని తింటే మంచి ఉపశమనం కలుగుతుంది.
పానీపూరీ తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగ్గా పని చేస్తుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు.
పానీపూరీ తింటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మితంగా తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు వచ్చి ప్రమాదంలో పడతారు.