ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తే ఎంత ప్రమాదమో తెలుసా?

ప్రస్తుతం చాలా మంది మద్యానికి బానిసయ్యారు. ఉదయం అయితే చాలు మద్యం కోసం షాపుల ముందు బారులు తీరి, ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తున్నారు.
అయితే ఖాళీ కడుపుతో మద్యం తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదంట,ఇది తీవ్రమైన హానిని కలిగిస్తుంది.
ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తాగితే, అది త్వరగా కడుపు నుండి చిన్న ప్రేగులలోకి వెళుతుంది. ఇక్కడ ఎక్కువ భాగం రక్తప్రవాహంలోకి చేరుతుంది.
ఖాళీ కడుపుతో సేవించటం వల్ల శరీర కదలికలను, మెదడు ఆలోచనా శక్తి సామర్థ్యం వంటి దుష్ప్రభావాలను తీవ్రతరం చేస్తుంది.
అలాగే ఆల్కహాల్ వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడి,కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు.