పండ్లు మన ఆరోగ్యానికి చాల మంచివి. కానీ ప్రయాణాల్లో కొన్ని రకాల పండ్లను తీసుకోకపోవడమే మంచిది. అవేంటంటే..!

యాపిల్స్‌ని చూడగానే మనకి తినాలనిపిస్తుంది. ఒక వేళ మీరు తీసుకుంటే వాష్‌రూమ్‌కి వెళ్తూనే ఉండాలిసి వస్తాది.
పైనాపిల్స్ తింటే అది కడుపులో గడబిడగా ఉంటుంది.. మోషన్స్ కూడా అయ్యే ప్రమాదం ఉంది.
యాపిల్స్ లాగే ఉండే పియర్ పండ్లు తీసుకుంటే.. గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వల్ల ఇబ్బంది పడాలిసి ఉంటుంది.
ఆరెంజ్ పండ్లను తీసుకుంటే కడుపునొప్పి వస్తుంది. దీని వల్ల ప్రశాంతత ఉండదు.