ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా ఎదుర్కొనే సమస్యల్లో మధుమేహం ఒకటి.

జీవన శైలిలో మార్పులు రావడం వల్ల మధుమేహం తలెత్తుతుంది.
ఈ వ్యాధిని అదుపు చేయాలంటే ఈ కింది చిట్కాలను పాటించండి.
వెల్లుల్లి మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.
ఉసిరికాయ రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు
కలబంద, వేప ఆకులను నమిలి తీనడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు కూడా ఉన్నాయి.
నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం ఉంది.
ఆహారంలో భాగంగా మెంతులు తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని నియంత్రించే అవకాశాలు ఉన్నాయి.