క్రెడిట్ కార్డు ఉపయోగించే జనాభా అత్యధికంగా ఉన్న దేశాలు!

క్రెడిట్ కార్డు ఎక్కువగా వినియోగించే దేశాల్లో కెనడా ఒకటి. ఇక్కడ 82.74% మంది యూజ్ చేస్తున్నారు.
తర్వాత ఇజ్రాయిల్-79. 05% మంది ఉపయోగిస్తున్నారు.
ఐస్‌ల్యాండ్‌లో-74శాతం జనాలు యూజ్ చేస్తున్నారు.
హాంగ్ కాంగ్ -71.63%
జపాన్-69. 66శాతం మంది.
స్విజ్జర్‌ల్యాండ్- 69.21%
సౌత్ కొరియా-68.44శాతం మంది ఉపయోగిస్తున్నారు.
నార్వేలో 66.74శాతం మంది.
అమెరికాలో 66.74% మంది.
అత్యధికంగా క్రెడిట్ కార్డు వినియోగిస్తున్న దేశాల్లో ఫిన్లాండ్ ఒక్కటి. ఇక్కడ 65.29% జనాలు యూజ్ చేస్తున్నారు.