ఈ ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకుంటే మలబద్ధక సమస్యలు వస్తాయట!

మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్య. ఒత్తిడి ఎక్కువయ్యి చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతుంటారు.
అరటికాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.
వైట్‌ బ్రెడ్‌ ఎక్కువగా తినకూడదట.దీనిలో స్టార్చ్‌ అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.
చాక్లెట్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతు న్నారు.. ఎందుకంటే చాక్లెట్‌లో ఉండే కొవ్వు జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మది చేస్తుంది.
పాలను మితి మీరి తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యలు వస్తాయట.