కొబ్బరి కల్లు తాగేవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే?

ఆయుర్వేదం ప్రకారం కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
మూత్రకోశ వ్యాధులకు కొబ్బరి బాగా పనిచేస్తుంది. దీంతోపాటు వేడిని, వాతాన్ని తగ్గిస్తుంది.
లేత కొబ్బరి కాయలోని నీరు వాంతుల నుంచి ఉపశమనం కలిగించి.. పైత్యమును తగ్గిస్తుంది.
ప్రెగ్రెన్సీతో ఉన్న స్త్రీలు కొబ్బరి కల్లు తాగితే పుట్టబోయే పిల్లలు మంచి ఆరోగ్యంతో పాటు తెల్లగా జన్మిస్తారు.
లేత కొబ్బరి, బనానా, మిల్క్.. మిక్స్ చేసి చిన్న పిల్లలకు తినిపిస్తే చాలా యాక్టివ్‌గా ఉంటారు.
ఎండుకొబ్బరి అండ్ చక్కెర కలిపి తింటే పేగుల్లో ఉన్న కురుపులు తగ్గపోతాయి.
మీగడలాంటి లేత కొబ్బరిని ఫేస్‌పై అప్లై చేస్తే పింపుల్స్ తగ్గిపోతాయి.
బొప్పాయి పాలు, కొబ్బరి పాలు, వీటిలో కొంచెం తేనె మిక్స్ చేసి ప్రతిరోజు ఒక స్పూన్ తీసుకుంటే దగ్గు, విరేచనాల నుంచి ఉపశమనం పొందవచ్చు.