ఆపకుండా నవ్వితే నిజంగానే చనిపోతారా?

నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది.
కానీ కొందరు సంతోషం ఎక్కువైతే,అతిగా నవ్వుతుంటారు.
ఇలా ఆపకుండా నవ్వుతూ.. చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి
నిజంగానే ఆపకుండా నవ్వితే చనిపోతారా అంటే, అవును అంటున్నారు ఆరోగ్య నిఫుణులు.
మానవ శరీరంలో అవయవాలు కార్యకలాపాలు జరుగుతున్న సందర్భంలో ఆపకుండా నవ్వితే, శ్వాసలో ఇబ్బంది కలిగి గుండెపోటు వస్తుందంట.
అందువలన ఎవరైనా అతిగా నవ్వినప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యతలెత్తుతే, వెంటనే వైద్యున్ని సంప్రదించాలంట.