ఈ ఆరోగ్య సమస్యలను కళ్లతో గుర్తించవచ్చు? అవేంటంటే?

కళ్ల ద్వారా మీకున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్యాన్ని అందిస్తారు. ఆ సమస్యలేంటో ఇక్కడ చూద్దాం.
మనకి ఆరోగ్యం బాగలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే ముందుగా మన కళ్లు చూసి మనకి వచ్చిన సమస్య చెబుతారు.
బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు మన కళ్లలో కూడా కనిపిస్తాయట.
మీ రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే మీ కళ్లలో ప్రతిబింబిస్తాయట. దీని వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదముంది.
మీ కళ్లలో చిన్న పురుగుల వంటి చిత్రాలను కదలడాన్నిమీరు గమనించి ఉంటె వీటిని ఫ్లోటర్స్ అంటారు. దీని వల్ల రెటీనా దెబ్బతింటుంది.
మీ కనుపాపపై కనిపించే తెల్లటి మచ్చ కార్నియల్ ఇన్ఫెక్షన్‌కు గురి కావచ్చు.