కొబ్బరికాయలోని పువ్వు తినొచ్చా?

కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు రావడం అనేది రేర్. ఒకవేళ వస్తే అందులోని పువ్వు తినడం వల్ల బోలెడు లాభాలున్నాయి. అవేంటో చూద్దాం..
కొబ్బరి పువ్వును ప్రత్యేకంగా మార్కెట్లో అమ్ముతుంటారు. యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్న జీవి వల్ల మన ఇమ్యూనిటి పవర్ పెరుగుతుంది.
ఇది కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచడంతో పాటు గుండె జబ్బులను, థైరాయిడ్‌ను నివారిస్తుంది.
కొకనట్ ఫ్లవర్ ప్రీ రాడికల్స్‌ను తొలగించడం వల్ల క్యాన్సర్ నుంచి శరీరాన్ని రక్షించడంతో మేలు చేస్తుంది.
మధుమేహాన్ని నివారించడంతో ఎంతో సహాయపడుతుంది.
జుట్టును స్ట్రాంగ్‌గా, నల్లగా ఉంచుతుంది.
ఫేస్‌పై ముడతలు, చిన్న చిన్న మచ్చలు, నల్ల మచ్చలను తొలగిస్తుంది.
అలాగే మూత్రపిండాలు, మూత్రాశయ ఇన్ఫెక్షన్ల బారి నుంచి బయటపడేస్తుంది.