షుగర్ ఉన్నవారు మాంసాహారం తినవచ్చా, లేదా ?

ఈ మధ్యకాలంలో చాలా మంది ఏజ్‌తో సంబంధం లేకుండా డయాబెటిస్ భారీన పడుతున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు వైద్యులు.
అయితే చాలా మందికి డయాబెటిస్ ఉన్నవారు మాంసాహారం తినవచ్చా అనే సందేహం ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు మాంసాహారం తినవచ్చు. అయితే లిమిట్ గానే తినాలంట.
మాంసాహారంలో కొవ్వు ఎక్కువగా ఉండుట వలన, ఎక్కువ మోతాదులో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటమే కాకుండా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
అందువలన డయాబెటిస్ ఉన్నవారు 15 రోజులకు ఒకసారి 75 గ్రాముల మటన్, చికెన్ తీసుకోవచ్చునంట.