అతిమూత్రం సమస్యతో బాగా సతమతం అవుతున్నారా..? అయితే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం!
* రోజుకు 8 సార్లు కంటే ఎక్కువ టైమ్స్ టాయ్లెట్‌కు వెళ్తే.. మీకు మూత్ర సమస్య ఉన్నట్లే.
అలాగే మూత్రం ఆపుకోలేకపోవడం, ఉన్నట్టుండి అర్జెంటుగా రావడం, వెళ్లినా కూడా వెంటనే మళ్లీ వెళ్లాలనే ఫీలింగ్ కలగడం.. ఇవన్నీ అతి మూత్ర సమస్య యొక్క లక్షణాలు
మూత్ర సమస్యతో కామన్‌గా చాలా మంది బాధపడుతుంటారు. కానీ ఎవరికి బయటకు చెప్పలేదు.
ఈ సమస్యను తరిమికొట్టాలంటే మీ కోసం కొన్ని చిట్కాలు పాటించండి. అవేంటో చూద్దాం..
రేడు గింజలను బాగా ఎండబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి, ఆ ఫౌడర్‌ను ఒక నెల పాటు గ్లాసు వాటర్‌లో కలుపుకుని తాగండి.
డైలీ ఇలా చేయడం వల్ల అతి మూత్రం సమస్య తగ్గడమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, టాక్సిన్స్ బయటకు తొలగిపోతాయి.
జీలకర్ర కూడా ఈ సమస్యకు చెక్ పెట్టడంలో ఎంతో మేలు చేస్తుంది. మరిగిన వాటర్‌లో జీలకర్రను 10 నిమిషాల పాటు ఉంచిన తర్వాత వాటర్‌ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి. ఇలా చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.