పెళ్లైన హీరోలతో ఎఫైర్ నడిపిన హీరోయిన్స్ వీరే ?

సోషల్ మీడియా వచ్చాక, సినీ తారల గురించి అనేక గాసిప్స్ వైరల్ అవుతున్నాయి
కొంత మంది హీరోయిన్స్ పెళ్లైన హీరోలతో ఎఫైర్ పెట్టుకున్నారంటూ వార్తలు వస్తుంటాయి.
అందులో నిజం ఎంతో తెలియదు కానీ, ఏ ఏ హీరోయిన్స్‌ గురించి ఆ టాక్ వచ్చిందో తెలుసుకుందాం.
నయనతార : మంచి పాపులారిటీ ఉన్న నయన్, పెళ్లైన హీరో ప్రభుదేవాతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే.
ఛార్మీ : ఛార్మీ తన కెరియర్ కు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ కృష్ణవంశీతో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు అప్పట్లో భారీగా వినిపించాయి.
అనుష్క : ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరో నాగార్జునతో ఎఫైర్ నడుపుతోందని వార్తలు సృష్టించారు.
కీర్తీ సురేష్ : ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఆల్రెడీ వివాహమైన విజయ్ తో ఎఫైర్ నడిపిందనే వార్తలు వినిపించాయి .