భార్యాభర్తలు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా.. విడాకులు అవ్వడం ఖాయమట!

ఇటీవల చాలా మంది దంపతులు చిన్న చిన్న మనస్పర్ధలకే విడాకులు తీసుకుని విడిపోతున్నారు.
అలా భార్యభర్తలు పలు పొరపాట్లు చేయడం వల్ల ఆ బంధం విడాకులకు దారి తీస్తుందట. కాబట్టి ఎలాంటి తప్పులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
ఒక్కొక్కసారి చిన్న చిన్న తగాదాలు కూడా విడాకులకు దారి తీస్తాయి కాబట్టి ఇలాంటి చోటుచేసుకోకుండా జాగ్రత్త పడటం మంచిది.
ఇద్దరి మధ్య గొడవ రావడానికి ప్రధాన సమస్య డబ్బు. ఒకరు ఎక్కువ సంపాదించి నప్పుడు రెండో వాళ్ళని తక్కువగా చూడటం. ఇది ఇద్దరి మధ్యలో సంబంధాన్ని దూరం చేస్తుంది. కాబట్టి కూర్చుని ఆర్థిక విషయాలు చర్చించుకోవాలి.
అయితే కొన్ని సార్లు భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా అవసరం. అలా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండటం వల్ల కూడా అపార్ధాలకు దారి తీసి ఆ గొడవ విడాకుల వరకు వెళ్తుంది.
భాగస్వామిపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీరు ఎక్స్పర్ట్ చేసినట్టు అవతలి వ్యక్తి లేకపోతే అది కూడా మళ్లీ సమస్యలకు దారితీస్తుంది.
భాగస్వామిని పదిమందిలో ఏమీ అనకూడదు. అలాగే బయట మరోకరితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోవడం లాంటివి చేసినా భార్యాభర్తలు విడిపోవడానికి కారణం కావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ బంధాన్ని బల పరుచుకోవడం మంచిది.