ఆయిల్ స్కిన్ ఉన్నవారి కోసం అద్భుతమైన చిట్కాలు !

అందంగా ఉండాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది.
కానీ కొందరికి ఆయిల్ స్కిన్ ఉండటం వలన చాలా ఇబ్బంది పడుతుంటారు.
ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసినా.. ముఖం జిడ్డుగా కనిపిస్తుంది.
అలాంటి వారికోసమే అద్భుతమైన చిట్కాలు
1. బాగా పండిన టమాట గుజ్జులో, తేనను కలిపుకొని, ఆ పేస్టును వారానికి ఒక సారి ఫేస్‌కు అప్లై చేయాలంట.
2. టమాట రసంలో చిటికెడు పసుపు, చెక్కర వేసి రెండు రోజులకు ఒకసారి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలంట
ఇలా చేయడం వలన మఖంపై ఉన్న జిడ్డు, నల్లమచ్చలు పోయి చాలా అందంగా కనిపిస్తుందంట.