వింత ఆచారం.. 5 రోజుల పాటు నగ్నంగా మహిళల దీక్ష ఎందుకో తెలుసా?

సాధారణంగా ఒక్కో ప్రదేశంలో ఒక్కో ఆచారాన్ని పాటిస్తుంటారు. ఈ క్రమంలో టెక్నాలజీ అభివృద్ధి అయినప్పటికీ కొంతమంది వింత ఆచారాలను పాటిస్తున్నారు.
అయితే ఇండియాలోని ఓ ప్రదేశంలో మహిళలు ఏకంగా 5 రోజుల పాటు బట్టలు లేకుండా నగ్నంగా ఉంటారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని పిని అనే మారుమూల గ్రామంలో ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నట్లు తెలుస్తోంది.
నగ్నంగా ఉండమని ఎవరు వారిని ఆదేశించక పోయినా కానీ వాళ్లంతట వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పూర్వం ఇక్కడ ‘లహో గౌండ్’ అనే దేవత అక్కడి రాక్షసుని చంపి ప్రజలకు స్వేచ్ఛనిచ్చిందట.
అందుకే ప్రజలు ప్రతి సంవత్సరం ఆమెను పూజిస్తూ ఐదు రోజుల పాటు నగ్నంగా దీక్ష చేస్తారు.
రోజు కట్టుకునే బట్టలు లేకుండా నగ్నంగానే ఉంటారు.
ఇందంతా వారు ఇష్టపూర్వకంగానే పాటిస్తున్నారని సమాచారం. ఇందులో ఎలాంటి బలవంతం ఉండదు.
ఈ దీక్ష విషయంలో అక్కడి మహిళలు అస్సలు రాజీ పడకుండా ప్రతి ఏటా ఈ దీక్షను చేపడతారట.