నుమాయిష్ వాయిదా వేస్తున్నాం: ఈటల

by Shyam |
నుమాయిష్ వాయిదా వేస్తున్నాం: ఈటల
X

దిశ,వెబ్‌డెస్క్: కొవిడ్ కారణంగా 81వ నుమాయిష్‌ను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్రం నిబంధనల మేరకే నుమాయిష్ వాయిదా వేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు జనవరి 31వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. మొదటి దశ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. తెలంగాణలో కరోనా రెండో దశ లేదని ఆయన స్పష్టం చేశారు. కరోనా కొత్త స్ట్రెయిన్ పై అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు.
e



Next Story

Most Viewed