- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శ్రీశైలం నుంచి నీటి విడుదల..
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రస్తుతం జలాశయం నిండుకుండలా మారింది. వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఒక గేట్ లిఫ్ట్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు.
Next Story