- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మా తరంలో వాళ్లిద్దరే బెస్ట్ : షేన్ వార్న్
by Shyam |

X
మా తరం క్రికెర్లలో సచిన్ టెండుల్కర్, బ్రియన్ లారా మాత్రమే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని ఆస్ట్రేలియన్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన లైవ్ డిబేట్‌లో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలోనే సచిన్, లారాలను ఆకాశానికెత్తేశాడు. సచిన్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలిగే క్రికెటర్ అని.. ఇక విధ్వంసకరమైన బ్యాటింగ్ చేయాలంటే కచ్చితంగా లారానే బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్‌లో వీరిద్దరి తర్వాతే ఇంకెవరైనా అని స్పష్టం చేశారు. అయితే, ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే మాత్రం.. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ కోసం సచిన్‌ను ఎంచుకుంటానని.. అదే చివరి రోజు 400 పరుగులు చేయాల్సి వస్తే లారానే తన ఛాయిస్ అని స్పష్టం చేశాడు.
Tags: Shane Warne, Sachin, Brian Lara, World best
Next Story