- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మిర్యాలగూడలో స్వచ్ఛంద బంద్
by Shyam |

X
దిశ, మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని కిరాణ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు కరోనా నియంత్రణలో భాగంగా రెండ్రోజులు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని నిర్ణయించుకున్నారు. పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ మూలంగా వియోగానికి రెండ్రోజులు పూర్తి స్థాయి బంద్ చేపట్టి నియంత్రించాలని కోరారు. ఈ ప్రయత్నంలో అందరూ సహకరించాలని అన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా రెండ్రోజుల పాటు కిరాణ అవసరాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Next Story