వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ డౌన్

by Shamantha N |
వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ డౌన్
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని వోడాఫోన్ ఐడియా యూజర్లు గురువారం ఉదయం నుండి కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. పూణేలోని కల్యాణి నగర్ ప్రాంతంలో ఒక కీలకమైన సైట్ వరదలకు గురైందని, త్వరలోనే సేవలను పూర్తిగా పునరుద్ధరించడానికి తమ సాంకేతిక బృందం కృషి చేస్తోందని కంపెనీ తెలిపింది. కాగా నెట్‌వర్క్ అంతరాయంపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.

Next Story