- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి విశ్వక్ పరామర్శ..
by Shyam |

X
గాల్వన్ లోయలో భారత్- చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు యంగ్ హీరో విశ్వక్ సేన్ నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లాలోని సంతోష్ బాబు స్వగ్రామమైన కేసారంకు వెళ్లిన విశ్వక్.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం తన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కాగా సంతోష్ బాబు అస్థికలను నల్గగొండ జిల్లా, వాడిపల్లి వద్ద త్రివేణి సంగమంలో కలిపినట్లు కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఈ విషయం తెలిసిన స్థానికులు జాతీయ జెండాలతో తరలివచ్చి.. ‘భారత్ మాతాకి జై, సంతోష్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేస్తూ సంఘీభావం ప్రకటించారు.
Next Story